TV9 Nagavalli: TV9 కి చెందిన ప్రఖ్యాత యాంకర్ దేవి నాగవల్లి (TV 9 Nagavalli) గారు వర్షాన్ని రుధిరంతో పోల్చారని ఆమెను కించపరుస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు.వీళ్ళెవరికీ మన హిందూ ధార్మిక సంస్కృతి తెలియకపోవడం విచారకరం. మన హిందూ పురాణాలలో…