Mahesh Babu : ముచ్చటగా మూడోసారి మ‌హేష్ బాబు(Mahesh Babu ), త్రివిక్రమ్ కాంబో సెట్టయ్యింది. ఆగ‌స్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 2023 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా  ప్రకటించారు.  హారిక అండ్…