Manik Sarkar : ఫిబ్రవరిలో జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు లెప్ట్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ సారి కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకున్న లెప్ట్ ఫ్రంట్ 60 స్థానలకు 47 స్థానల్లో పోటీ చేయనుంది. 13 స్థానల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది.…