Naresh : మూడు పెళ్లిళ్లు మూన్నాళ్ల ముచ్చటే.. !
Naresh : న్యూ ఇయర్ బాంబ్ పేల్చాడు నటడు నరేష్… నాలుగో పెళ్లికి రెడీకి అయిపోయాడు. ఇప్పటికే ముగ్గురుని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న నరేష్.. నటి పవిత్ర లోకేష్‌ని నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఓ…