bathukamma culture ruining : బతుకమ్మ పండుగ మన తెలంగాణ అస్తిత్వం. మన జీవనవిధానం.. మన కట్టు.. మన బొట్టు.. మన యాస.. మన భాష. తెలంగాణ ఆడిబిడ్డలు ఏడాదంతా ఎదురుచూసే పండుగ బతుకమ్మ. తల్లిగారింటికొచ్చి సుట్టాలను కలిసి, అవ్వయ్యతోని అన్నదమ్ములతోని…