Allipoola Vennela AR Rahman batukamma song: బతుకమ్మ అంటే పల్లెటూరి వాతావరణం.. బతుకమ్మ మాదిగ డప్పు సప్పుడు.. ఆడపడుచుల చప్పట్ల సంగీతం.. బతుకమ్మ అంటే తెలంగాణ పేదోడి బతుకుచిత్రం.. కానీ.. బతుకమ్మ పాటల పేరుతో బతుకమ్మ ఆటలోని జీవాన్ని చంపేస్తున్నారు.…