Jai Bhim : సినిమా లవర్స్ ఎక్కడ కలిసిన ఒకే మాట.. అదే ‘జైభీమ్'(Jai Bhim).. సినిమాకి భీభత్సంగా కనెక్ట్ అయిపోయారు.. మౌత్ టాక్ సినిమాకి బాగా ప్లస్ అయిపొయింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే పోస్ట్‌‌లు కూడా.. తమిళనాడు…