Surekha Vani second marriage : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… అక్క, వదిన, తల్లి ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. సినిమాలతో పాటుగా తన కూతురితో సోషల్ మీడియాలో కూడా సురేఖవాణి…