Sivasankar : సినీ కోరియోగ్రఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది.. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్(Sivasankar ) గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటుగా ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. దాదాపుగా 75% ఆయన ఊపిరితిత్తులకి…