Mani Sharma son : మణిశర్మ కొడుకు పెళ్లి.. పిల్ల ఎవరంటే?
Mani Sharma Son : మణిశర్మ కుమారుడు స్వరసాగర్ మహతి(Mani Sharma Son) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సంజన కలమంజే అనే యువతితో ఆయనకీ ఆదివారం అతికొద్దిమంది బంధువుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. కాగా సాగర్ చేసుకోబోయే అమ్మాయి సింగర్..…