Samantha Ruth Prabhu : మూడు యూట్యూబ్ చానళ్లపై సమంత పరువు నష్టం దావా..!
Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై ఆమె కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. యుట్యూబ్ చానల్స్‌తో పాటు ఓ అడ్వకేట్‌పై కూడా…