Samanthaa response on social media rumors : నాగచైతన్యతో తన విడాకుల వ్యవహారంపై ఎట్టకేలకు స్పందించింది సమంత. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో తన సంతకంతో ఓ లెటర్ పెట్టింది సమంత..…