తెలంగాణ జానపద గేయం బుల్లెట్టు బండి పాటకి డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది మంచిర్యాలకి చెందిన నవవధువు సాయిశ్రియ. తన పెళ్లి బరాత్ లో చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. మీడియా కూడా…