Fidaa actress Sharanya : అచ్చ తెలంగాణ బ్యూటీ శరణ్య.. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు నటిగా రాణిస్తోంది. తెలంగాణలో వార్తలు చదివి.. లచ్చవ్వగా ప్రజలు చేరువైంది. ఆ తర్వాత సాయి పల్లవి అక్కగా ఫిదా మూవీలో…