Ramesh Babu : రమేష్ బాబు ఎంట్రీనే బీభత్సం.. ఎన్టీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్న కృష్ణ… తగ్గేదేలే…!
Ramesh Babu : సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా టాలీవుడ్ లోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు రమేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన రమేష్ బాబు.. 1987లో సామ్రాట్ సినిమాతో హీరోగా మారాడు. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున, రామానాయుడు…