sunflower oil : సన్ఫ్లవర్ ఆయిల్ రూ. 200.. దొరుకుడు కష్టమేనట..!
sunflower oil : ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం నిరవధికంగా కొనసాగుతుండటంతో చమరు ధరలతో పాటుగా వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రధాని మోదీ స్వయంగా నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశానికి దిగుమతి కావాల్సిన…