Balagam : ఈ మధ్య ప్రేక్షకులను బాగా అలరించిన సినిమా బలగం(Balagam ).. ఒక ఇంటి పెద్ద చనిపోయిన రోజు నుండి దినాల వరకు నడిచే కథతో దర్శకుడు వేణు అద్భుతంగా తెరకెక్కించాడు. ఎలాంటి హంగు, హార్బటాలు లేకుండా అచ్చమైన తెలంగాణ…