రామ్ గోపాల్ వర్మ .. మామూలుగా ఉంటేనే మనిషి కాదు.. ఇంకా ఒడ్కా వేశాడంటే ఆ రచ్చ వేరే ఉంటుంది. అది ట్వీట్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు.. ఇంకా అలాంటి టైంలో పక్కన అమ్మాయి ఉంటే అంతేసంగతులు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే..…