Ramdev : నోరు మూసుకో.. మళ్లీ అడగకు… జర్నలిస్ట్ పై రెచ్చిపోయిన రామ్ దేవ్ బాబా..!
Ramdev : యోగా గురువు రామ్ దేవ్ బాబా అసహనం కోల్పోయారు.. ఏకంగా జర్నలిస్ట్ పైకే బెదిరింపులకి దిగాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిదంటే.. రామ్ దేవ్(Ramdev) బుధవారం హర్యానాలోని కర్నాల్‌లో ఓ…