MLA Poaching Case :  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు సుమారుగా 8 గంటలు విచారించారు. ఈ కేసులో(MLA Poaching Case) మరో ఇద్దరు నిందితులుగా ఉన్న సింహయాజీ, రామచంద్రభారతిలతో…