kalvakuntla kavitha : కవిత ఎక్కడ? ప్రగతిభవన్‌లో అసలు ఏం జరుగుతుంది?
kalvakuntla kavitha : దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వేడుకలు అంబరాన్ని అంటాయి. అందులో భాగంగానే తెలంగాణ సీఎం అధికార నివాసం ప్రగతిభవన్ లో రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కి అక్కలైన లక్ష్మమ్మ, జయమ్మ,…