Rajababu : ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు(Rajababu) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రాజబాబు స్వస్థలం ఏపీలోని తూర్పు…