Rahul Ramakrishna : నీ అంత ఏర్రీనా కొడుకుని నేను ఇంతవరకు చూడలేదు బ్రో..!
Rahul Ramakrishna : ఇదే చివరి సంవత్సరం.. ఇక పై సినిమాలు చేయను… ఎవరేమనుకున్నా పర్వాలేదు అంటూ టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన క్లారిటీ మళ్ళీ ఇచ్చాడు…