Radisson Blu Hotel : ఆ పబ్ అండ్ రెస్టారెంట్‌కి షాకిచ్చిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ…!
Radisson Blu Hotel: బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్(Radisson Blu Hotel)లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్, బార్ అండ్ రెస్టారెంట్ కి తెలంగాణ ఎక్సైజ్ శాఖ షాకిచ్చింది… ఆ హోటల్ లో డ్రగ్స్ పట్టుబడినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు…