Teenmar mallanna custody : బెదిరింపుల కేసులో అరెస్టైన తీన్మార్ మల్లన్నకు ఇప్పట్లో బెయిల్ వచ్చేలా లేదు. శుక్రవారం రోజు వేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేసింది. పోలీసు కస్టడీకి ఇవ్వొద్దన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్…