Pushpa Trailer Tease : పుష్ప ట్రైలర్ టీజ్ చూశారు కదా.. ఈ పిల్ల గుర్తుందా మరి?
Pushpa Trailer Tease : అల్లు అర్జున్, సుకుమార్ మూవీ అంటే అంచనాలు మాములుగా ఉండవు.. ఇప్పుడు భారీ అంచనాలతో వీరి కాంబినేషన్లో పుష్ప(Pushpa Trailer Tease) సినిమా వస్తోంది. ఇప్పటికే రిలీజైన పాటలు, పోస్టర్స్ సినిమా పైన బీభత్సమైన హైప్స్…