Rekha Boj : ‘రారా సామీ’ కవర్ సాంగ్.. అబ్బ దుబ్బరేపినవ్ పో..!
Rekha Boj : ఒక్క ఛాన్స్ మేము ఏంటో చూపిస్తామని ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు.. ఒక్క ఒక్కే ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల చుట్టూ తిరుగుతుంటారు.. కొందరికి ఛాన్స్ వచ్చిన ఫేమ్ దొరకదు. అలా ఛాన్సులు వస్తున్నా మంచి…