Aam Aadmi Party : తోపు, తురుమ్ అంతే.. సీఎంనే ఓడించిన మొబైల్ మెకానిక్..!
Aam Aadmi Party : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంచలనం సృష్టించింది.. ఎన్నికల సింబల్‌కు తగ్గట్టుగానే మిగతా పార్టీలను ఊడ్చిపారేసింది.. 117 స్థానాలు ఉన్న పంజాబ్‌లో ఆప్ ఏకంగా 92 స్థానాల్లో విజయం సాధించింది.…