Arvind Kejriwal : కేజ్రీవాల్ సార్… మీరు మారిపోయరండి.. మీరు మారిపోయారు..!
Arvind Kejriwal : పంజాబ్లో అధికారం పైన కన్నేసింది ఆమ్ ఆద్మీ పార్టీ(Arvind Kejriwal).. అక్కడ ఆ పార్టీ ఇప్పుడు రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈసారి ఎలాగైనా కుర్చీ తమదే కావాలని గట్టిప్రయత్నాలే చేస్తోంది. అందులో భాగంగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు…