Puneeth Rajkumar : నీ జీవితం నిజంగా ‘పునీత’మే.. అభిమానుల గుండెల్లో ఎప్పటికి ‘రాజకుమారుడ’వే..!
Puneeth Rajkumar: అదేదో సినిమాలో చెప్పినట్టుగా ఓ మనిషిని గుర్తుంచుకోవాలి అంటే అతను వందేళ్ళు బ్రతకాల్సిన అవసరం లేదు.. అతను చేసిన పనులే అతన్ని కొన్ని సంవత్సరాలు మాట్లాడుకునేలా చేస్తాయి. అలా ప్రజల మనుసులో, చరిత్రలో నిలిచిపోయే మహానుభావులు కొందరు మాత్రమే…