preetham jukalker  : చైసామ్ ల బ్రేకప్ అభిమానులనే కాకుండా చాలామందిని షాక్ కి గురిచేసింది. చూడచక్కని ఈ జంట విడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారణాలు ఏంటో చెప్పకుండానే సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నాం అంటూ ప్రకటించారు ఈ ఇద్దరూ..…