preetham jukalker : శ్రీకాళహస్తిలో సమంత పక్కన.. ఆమెకి ప్రీతమ్ జుకల్కర్తో ఉన్న రిలేషన్ ఏంటి?
preetham jukalker : చైసామ్ ల బ్రేకప్ అభిమానులనే కాకుండా చాలామందిని షాక్ కి గురిచేసింది. చూడచక్కని ఈ జంట విడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారణాలు ఏంటో చెప్పకుండానే సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నాం అంటూ ప్రకటించారు ఈ ఇద్దరూ..…