టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును ప్రతిఒక్కరూ తప్పుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనను బ్లాక్ డే గా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.…