Petrol pump fraud in telangana : వాహనదారులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అసలే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. ఆల్రెడీ చిల్లు పడిన మన జేబులకి భారీ బొక్క పెడుతున్నారు కొన్ని పెట్రోల్ బంకుల ఓనర్లు. ఘరాన మోసంతో లక్షలు వెనకేసుకుంటున్నారు.…