CM KCR ON CHINA BORDER : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలుచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి సరిహద్దు వివాదాలురెచ్చ గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.…