Telangana : కేసీఆర్ మరో స్కీమ్… 47 ఏళ్ళు నిండిన రైతులకు పింఛన్.. !
Telangana : రాష్ట్రంలోని రైతుల కోసం ఇప్పటికే తెలంగాణ(Telangana ) ప్రభుత్వం రైతుబంధు, రైతుభీమా పధకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రైతుల కోసం మరో పధకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్దమైంది. 47ఏళ్ళు నిండిన రైతులకి పింఛన్ ఇచ్చేందుకు…