MS Raju : సినిమా ఇండస్ట్రీలో నిర్మాత అంటే ఇప్పుడో బిజినెస్మెన్. సినిమాకు ఎంత డబ్బు కావాలో పెట్టడం లాభాలు వచ్చాయో లేదో చూసుకోవడం. కానీ కొందరు మాత్రమే దీనికి భిన్నం. అందులో ఎంఎస్ రాజు(MS Raju) ఒకరు. సుమంత్ ఆర్ట్స్…