Partner Swapping : ఓ రాక్షక వికృత క్రీడ.. వాళ్లంతా బాధితులా..? నిందితులా..?
Partner Swapping gang busted in kerala : గ్లోబలైజేషన్ కారణంగా.. మనుషుల మెంటాలిటీ కూడా మారిపోతోంది. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మార్పులు వస్తే ఫర్లేదు. కానీ.. ఈ మెంటాలిటీ వికృత క్రీడకు దారితీస్తోంది. వీపరీత ఆలోచనదోరణివైపు తీసుకెళ్తోంది. అలాంటి ఘటనే కేరళలో…