Paper Leaks : పేపర్ లీకేజీ దొంగల వెనక ఉన్నది వాళ్లేనా..?
Paper Leaks : తెలంగాణలో ఎన్నికల రాజకీయం మొదలైంది. పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేశాయి. సంక్షేమమే ఎజెండాగా అధికార పార్టీ మరోసారి జనం బాట పట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ…