Lata Mangeshkar : లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్ ఇక లేరు… ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఈరోజు అమె తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్(Lata Mangeshkar) జనవరి 11న కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది…