Goa baga beach : న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా చేసుకోవాలనిప్రతీ ఒక్కరు అనుకుంటారు. కొందరు ఉన్న ఊరిలోనే ఘనంగా చేసుకుంటే మరికొందరు పర్యాటక ప్రాంతాలకు వెళ్తారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.…