New Prime Minister: ఐక్యరాజ్యసమితి ఉగ్రవాది జాబితాలో ఉన్న తాలిబాన్ నాయకుడు ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(New Prime Minister) ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌‌‌ని నడిపించనున్నారు. తాలిబాన్లు.. అఫ్గానిస్థాన్‌‌‌ని అక్రమించుకున్నాక మంగళవారం రాత్రి మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్…