Nayanthara : జూన్ 9న నయనతార పెళ్లి..ఎక్కడంటే?
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేష్‌శివన్ – నయనతార లవ్‌లో ఉన్నారు. అప్పటి నుంచి ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి వివాహంపై ఓ…