Ramya Raghupathi : నరేష్‌ను వదలా… పవిత్రతో పెళ్లి కానివ్వ
Ramya Raghupathi : నరేష్, పవిత్రల పెళ్లి వార్తలపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi ) స్పందించారు. వారి పెళ్లి జరగనివ్వని అన్నారు. నరేష్ తనకింకా విడాకులు ఇవ్వలేదని, విడాకులకు సంబంధించిన కేసు ఇంకా కోర్టులో నడుస్తుందని తెలిపారు.…