Yadadri TRS : మునుగోడు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు విశ్వప్రయాత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురం గ్రామస్థులను యాదగిరిగుట్ట దర్శానానికి తీసుకెళ్లారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Yadadri TRS). ఆ గ్రామానికి ఆయనే టీఆర్ఎస్ ఇంచార్జ్గా ఉన్నారు.…

Nalgonda : నల్గొండ(Nalgonda)లోని ఓ చర్చిలో పియానో వాయించే విలియమ్సన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దాదాపు డజను మందికిపైగా మహిళలను లోబర్చుకుని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. విలియమ్సన్ పై ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.…