Nathu Singh : హ్యాట్సప్ నాథూసింగ్ ..కండ్లు తెరిపించే ప్రయత్నం జేసినవ్..!
Nathu Singh : ఉత్తర్ప్రదేశ్ జిల్లా ముజఫర్నగర్లో ఉండే ఈ తాత పేరు నాథూసింగ్ వయసు 85 ఏండ్లు. కాటికి కాలుసాపి కృష్ణారామా అనుకుంటూ బతికే దయనీయ పరిస్థితి. మనకు తెలవనిదేముందీ ముసలొల్ల కష్టాలు.? ఒంటికి పోరాదూ.. రెంటికి కూసోశాతగాదూ.. పండుకుంటే పక్కలు…