Bjp Trishula vyuha In munugodu : రాష్ట్రంలో మునుగోడు బైపోల్ రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జరుగుతున్న బైపోల్ కావడంతో.. దీన్ని అన్ని పార్టీలు ప్రీ ఫైనల్ గానే భావిస్తున్నాయి. గెలుపుకోసం శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి…