Janhvi Kapoor : అబ్బా జాన్వీ… ఎన్ని రోజులైంది నిన్ను ఇలా చూసి..!
Janhvi Kapoor : హీరోయిన్స్ అంటేనే ఎక్కువగా మోడ్రెన్ లుక్ లో కనిపిస్తుంటారు.. సాంప్రదాయమైన చీరకట్టులో కనిపించడం ఎప్పుడో రేర్.. అందులోనూ అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor ) ని అలా చూడలని చాలామందికి ఉంటుంది…