Movie Ticket Rates: ఏపీ, తెలంగాణల్లో సినిమా టికెట్ కొత్త ధరలు ఇలా..!
Movie Ticket Rates: ఏపీలో జగన్ సర్కార్.. సినిమా టికెట్ల రేట్లపై నియంత్రణ పెట్టగా.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్.. టికెట్ల రేట్ల(Movie Ticket Rates)పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పెంచిన రేట్లతో పాటు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలకూ ఆమోదం తెలిపింది. నియంత్రించిన రేట్ల…