Motkupalli Narasimhulu : హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ముందునుంచి పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే రోజుకో వ్యూహాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే దళితబంధు స్కీమ్ ని తెరపైకి తీసుకువచ్చిన కేసీఆర్ ఇతర పార్టీలకి…